చిరుత కి స్వాగతం చెప్పండి
చిరంజీవి తనయుడు చర్రీ నటించిన చిరుత సెప్టెంబర్ 28 న 450 అత్యధిక ప్రింట్ల తో రిలీస్ అవుతోంధి.ఆల్‌రెడీ పాటలు ప్రజాదరణ పొందటం తో సినిమా మీద అంచనాలు పెరిగి పోయాయి.తెలుగు సినిమా ప్రపంచం మొత్తం చరన్ రాక కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం లో మీరు కూడా స్వాగతం చెప్పటానికి సిద్ధం గా ఉండండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment